కౌముది
Monday, 12 December 2011
Friday, 11 November 2011
మేలు కొలుపు
ఆవులకు పాలుపోవటం లేదు
గోవులకు దిక్కు తోచటం లేదు
తమను పోలిన తమ వంటి జీవాలను
తమ వెనక వస్తున్న ఆకారాలను చూసి ............
వేష ధారణ తమదే ,, కాని ఎక్కడో , ఏదో లోపం
ఆ కళ్ళల్లో తెలియని కసి ,
కదను తొక్కుతున్న కాళ్ళలో పదను.....
శ్రావ్యమైన సన్నాయి మేళం కాదది ,
కలగాపులగ మైన వాయిద్యాల గోల అది .
పా లు కుడుస్తున్న బుజ్జాయి ఝడుసుకుంది
తల్లికి దగ్గరగా జరిగింది .
చుట్టూ చూసాయి ఆవులు , కనుచూపుమేరా తామే ,,
సంఖ్యా బలం తమదే , అయినా తెలియని భయం .
అడుగు ముందుకేయలేని పిరికితనం ,,
బలం లేక కాదు ,దైర్యం చాలక ......
చుట్టూ అల్లుకుంటు న్న చీకటి భయం కల్గిస్తుం టే
సత్తా కల్గి కూడా ముందుకు సాగలేని నిస్తేజం .....
తినేది సాత్వికాహారమైనా ,అవసరమైతే కొమ్ము విసిరి
అన్యాయాన్ని ఎదిరించ గలమని తెలుసు కోలేని తనం ...
కాని,,,, ఎన్నాళ్ళిలా???
ఇది కొనసాగుతే, రాబోయే తరాలలో
సంక్రాంతికి గంగిరెద్దుల మేళం ఉండేనా??
దున్నపోతుల స్వైరవిహారం పెరగదా???
మేక వన్నె పులుల కధ నాటిది ,
అవు వన్నె దున్నపోతుల కధ నేటిది.
పోలాలలోని గింజలు రాబందుల వశమై,
సంక్రాంతి సంబరాలు దున్నల వశమైతే ,
ఆ సమాజం పేరేంటి ???
తెలివితో బాటు ధైర్యం కావాలి.
జయించే పోరాట పటిమ రావాలి.
కేవలం పాలిచ్చి తృప్తి పడడం కాదు ,
పాలు పంచుకోవడం కూడా రావాలి.
మంచితనం చేతకానితనం కాదంటు ,
దున్నపోతుల ను నిలువరిం చాలి .
సత్యమేవజయతే నినాదంలోని
స్వరం తప్పటడుగు వేయరాదు .
నిలకడగా నిలిచిన ఆ సత్య ధర్మాలే
భవిష్యత్తుకు స్వాగత గీతాలు కావాలి..

నిశబ్దం
లోయల లోతుల్లోని మార్మిక ప్రతిధ్వని పర్వతాల గాంభీర్య మై ,
చెట్ల శాఖల్లోని రాపిడి మేఘాల్లోని ఘనీభవించిన నిశబ్ద మై ,
మైమరపించే సుఖంలోని స్వప్నమే నిశబ్దమైన విషాదమై,
ఆలోచన లేని కృత్రిమ శబ్దాలే మృత్యువు లాంటివి నిశబ్దమై ,
సున్నితమైన నిశబ్దానికి చోటిచ్చే సవ్వడుల మధ్య సమయమై ,
ఆ సవ్వడులకు పునాది యైన చీకటి రాత్రుల దరహసమై ,
రెండు మహా యుద్ధాల మధ్య నిజమనుకుంటున్న శాంతి కపోతమై,
మారుతున్న మనుషుల, వ్యవస్థ ల జారిపోతున్న
విలువలను నిశబ్దంగా పరికిస్తున్న నిర్వచనీయ నిశబ్ద మిది.
యుగయుగాల నుంచి కొనసాగుతున్న నిశబ్ద మిది .
ఆ ద్యంత రహితమైన నిశబ్ద మిది......

Sunday, 9 October 2011
కౌముది: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలోఅవరోహణను విన్పిస్...
కౌముది: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో
అవరోహణను విన్పిస్...: తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో అవరోహణను విన్పిస్తూ భువికి దిగుతోంది ... జలపాతం నుంచి కిందికురికే సంతత ధారలో ఒక బిందువు ఎగిరి వెళ్ళి ...

తొలి అరుణ కిరణం మాయామాళవగౌళంలో
అవరోహణను విన్పిస్తూ భువికి దిగుతోంది ...
జలపాతం నుంచి కిందికురికే సంతత ధారలో ఒక బిందువు
ఎగిరి వెళ్ళి కిరణంతో కలిసింది ...............
వెచ్చటి కిరణం ,జీవమిచ్చే జలకణంతో
సంగమించినది .
ప్రాణానల సంయోగమే కదా నాదం ..
శా రద కచ్ఛపి కొత్త గమకాన్ని పలికింది ,
విరించి కళ్ళేగుర వేసాడు.
నా రాగం నీ భావం అంది వాణి చిరునవ్వు ,
తల పంకించి కిందికి చూసాడు విరించి ........
సృష్టి,దృష్టి నిరంతరం పరిణామం చెందక తప్పదు ..
పచ్చని ప్రకృతి,, అనంత నీలి సాగరం ,,
ఆహ్లాదకర వాతావరణం----, -----
నవీనత కోసం ఏర్పాటుఆయిన మబ్బుల సింహాసనం ,,,,
వచ్చే అతిధి ఎవరో ?????
కాని ,,,
సర్వ సన్నాహాలు జరిగి పోతున్నాయి .
కచ్ఛపి తంత్రులు పలికే రాగం ,మిశ్రరాగంగా రూపొందింది .
అందులోనూ సంగతులు జంట స్వరాలై కులికాయి ,.
రాగాన్ని వింటున్న విరించి చూపులు
మిథున రూపాన్ని రచించాయి.
పులకరించిన ప్రకృతి పూల వర్షాన్ని కురిపించింది..
సహకారం ,మమకారం సహజీవనమైనాయి ....
విశ్వం తన పరిధిని విశాలం చేసుకుంది ........

Thursday, 8 September 2011
గురువు
గాడాంధకారంలో మున్గిపోయింది.
పాపం నది ,,
చెట్లు కూడా నిశ్చలమై పోయాయి.
చంద్రుడు కూడా మేఘాల చాటునే ,,,,
భయపడి కాబోలు ----------
వీస్తున్న గాలిలో మాత్రం పూలవాసన
చీకటి గర్వంగా నవ్వినట్లు అనిపించింది.
ఎత్తు దిమ్మ మీద కూర్చున్నానని అనిపించింది.
కాని,,
అది దేని కంటే ఎత్తుగా ఉంది??
చీకటి నుండి బయటికి రావాలని ఎప్పటినుంచో ప్రయత్నం;
చీకటి వెలుగుల మధ్య ఏ వాహిక నాకు అందటంలేదు .
అయినా;;;
నా ప్రయత్నం మానలేదు .
కొంతసేపటికి చీకటి నాకలవాటు అయింది .
నెమ్మదిగా స్నేహం చేసాను.
చల్లగా నిమిరింది నన్ను చీకటి ,
ఆ స్నేహ పరిమళం అర్థం అయింది.
నన్ను చూసి భయపడితే , పారిపోతే ,,
వెలుగును ఎట్లా అందుకుంటావు ??
అంది మంద్రంగా ,,మధురంగా ,,
చీకటి కూడా ఒక గీతాచార్యుడే !!

Subscribe to:
Posts (Atom)