Friday 2 September 2011

ఉనికి

నేను ఇపుడు ఉన్నాను 
రేపు ఉంటాను
ఇక ముందు  కూడా ఉంటాననే భావన 
అందుకే
నా ఆత్మను గాలిపటం చేసి వదిలేసా ధైర్యంతో
ఆకాసంలో పక్షులు గుంపులు  గుంపులు
రెక్కలకో, ముక్కుకో అడ్డు వచ్చి 
దారం తెగిపోయింది
మరి...

నా ఉనికి? 
 

3 comments:

  1. చిన్నగా ఉన్నాబాగుంది.
    .
    రాణి ,రత్న.

    ReplyDelete
  2. మార్మికత తో ఉన్నా కవిత.బాగుంది.

    కుసుమ,పరిమళ.

    ReplyDelete
  3. చిన్న కవితలలోనే భావం వ్యక్తమవుతోంది.

    జయశ్రీ,లక్ష్మి

    ReplyDelete